Home » Lok Sabha elections 2024
కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఒకలా ఉంటే.. బీఆర్ఎస్లో సీన్ మరోలా ఉంది..
రాష్ట్రాల నుంచి వచ్చిన ఆశాశహుల జాబితా నుంచి గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనుంది హైకమాండ్.
బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నదే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. మరి టార్గెట్ 14లో కాంగ్రెస్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.
తొలి జాబితాలో 100 నుంచి 120 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ.
పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తం అవుతోంది.
కరీంనగర్ ఎంపీగా గెలిచి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడో చెప్పు అంటూ పొన్నం ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. రెండు జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు. పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్ నేతలతో పాటు మంత్రులు కూడా..
కాంగ్రెస్ పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్లు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.