Home » los angeles
పార్కింగ్ విషయంలో మొదలైన చిన్న గొడవలో హాలీవుడ్ నటిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికా, లాస్ ఏంజిల్స్‌లో సోమవారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ కి రాజమౌళి హాజరయ్యారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా అక్కడ RRR సినిమాని ప్రదర్శించారు. ఈ సినిమా చూడటానికి జనం విపరీతంగా వచ్చారు. ఎంట్రీ కోసం.................
ప్యాంటు జేబుల్లో 60 పాములు, బల్లులను తరలిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. వీటి విలువ సుమారు 750,000 డాలర్లు ఉంటుంది. అయితే వీటిలో మూడు పాములు చనిపోయినట్లు లాస్ ఏంజెల్స్ పోలీసులు గుర్తించారు.
లాస్ ఏంజెల్స్‌లో నిత్యం రద్దీగా ఉండే సిక్స్త్ స్ట్రీట్ బ్రిడ్జిపై రాత్రి వేళ ఒక బార్బర్ తన కస్టమర్‌కు కటింగ్ చేస్తూ కనిపించాడు.
ఏంజెల్స్ లోని సథరన్ కాలిఫోర్నియా ఆసుపత్రిలోకి ప్రవేశించిన దుండగుడొకరు..అక్కడి వైద్యురాలిపై, మరో ఇద్దరు నర్సులపై దాడికి పాల్పడ్డాడు
ఇంటర్నెట్ వినియోగంలో వేగం పెంచేందుకు రూపోందించిన 5జీ సేవలు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అమెరికాకు చెందిన పలు విమానయాన సంస్ధలు ఆందోళన వ్యక్తం చేశాయి.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ రామచంద్రారెడ్డి కూతురు అక్షితారెడ్డి ప్రాణాలు విడిచింది.. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచింది.
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. లండన్, స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియాంకా..ఇటీవలే లాస్ ఏంజిల్స్ చేరుకున్నారు.
ఓ మహిళ యొక్క మనస్తత్వం తెలుసుకునేందుకు అపరిచిత వ్యక్తి ఆమెను సాయం కోరాడు. దానికి ఆమె వెంటనే ఒప్పుకుంది. చివర్లో అపరిచితుడు ఆమెకి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
US Los Angeles : helicopter carrying donor heart crashes : అవయవదానం..ఎంతో గొప్పది. ఓమనిషి చనిపోతూ మరికొందరికి జీవితాలను ప్రసాదించే గొప్ప దానం. చనిపోయిన మనిషి జీవించి ఉండే అద్భుతమైన అవకాశం అవయవదానం. దీంట్లో భాగంగానే ఓ దాత చేసిన అవయవదానం వల్ల ఓ పేషెంటుకు అమర్చాల్సిన ‘గుండె’ అనుక�