Home » LSG Vs MI
టీమ్ఇండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు గత కొద్ది రోజులుగా ఏదీ కలిసి రావడం లేదు.
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు.
IPL 2024 LSG vs MI : 145 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 19.2 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 145 పరుగులతో విజయం సాధించింది. ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో ఆరో విజయాన్ని అందుకుంది.
రోహిత్ శర్మ 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
IPL 2023: ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమితో లక్నో జట్టు కథ ముగిసింది. ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చెపాక్ స్టేడియంలో బ్యాటింగ్ అంత ఈజీ కాదు. స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొనేవారు రాణించవచ్చు.
ఐపీఎల్2023లో భాగంగా లక్నోలో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహ్సిన్ ఖాన్ ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసి లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు హీరోగా మారాడు.
ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో ముంబై పరాజయం పాలైంది.