Home » LSG Vs MI
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ లు రెండూ ఒకటి కావు. వీటి మధ్య చాలా తేడా ఉంది.
గెలుపు జోష్‌లో ఉన్న లక్నో జట్టుకు డబుల్ షాక్ తగిలింది.
తిలక్ వర్మను రిటైర్డ్ చేయాలని ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది.
లక్నో పై ఓడిపోవడం తనను తీవ్రంగా బాధించిందని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు.
తిలక్ వర్మ రిటైర్ ఔట్ పై మ్యాచ్ అనంతరం ముంబై హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే స్పందించాడు.
తెలుగు ఆటగాడు తిలక్ వర్మ రిటైర్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
IPL 2024 : LSG vs MI : ఆఖరి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 215 లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది.
టీమ్ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో చాలా సీరియస్‌గా ఉండటాన్ని చూస్తూనే ఉంటాం.