Home » Lucknow
అందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాల్లో మునిగిపోయారు. పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఏం చక్కా చాకెట్లు దొంగతనం చేశారు.
పబ్బులో ఒక యువకుడిపై ఇద్దరు అమ్మాయిలు దాడి చేశారు. ఈ ఘటన ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. స్థానిక ‘అన్ప్లగ్డ్’ అనే పబ్బులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మూడేళ్లుగా పెంచుకుంటున్న ఓనర్‌పైనే దాడి చేసి చంపేసిందో కుక్క. అయినప్పటికీ ఆ కుక్కను పెంచుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఒక పబ్ వద్ద యువకుడిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు.
ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వ్యక్తి కదులుతున్న లారీ మీద నిలబడి విన్యాసాలు చేసి లారీ మీద నుంచి కిందపడి గాయాల పాలయ్యాడు. దీంతో పోలీసులు ఆ వీడియోను పోస్ట్ చేస్తూ శక్తిమాన్ లాగా వ్యవహరించవద్దని సూచించారు.
ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కనే ఆమె పాలిట శాపంగా మారింది. లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 82 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌ను పెంపుడు కుక్క పిట్‌బుల్ కొరికడంతో ప్రాణాలు కోల్పోయింది.
ఒక పులి ప్రజలపై దాడి చేసి 40 రోజుల వ్యవధిలో ఐదుగురిని చంపింది. దీంతో ఈ పులి కోసం అధికారులు 40 రోజులుగా వెతుకుతుంటే, మూడు రోజుల క్రితం చిక్కింది. ధడ్వా బఫర్ జోన్‌లోని మంజ్రా పురాబ్ అటవీ ప్రాంతంలో జూన్ 29న పులి అధికారులకు చిక్కింది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపాడో కొడుకు. లక్నోకు చెందిన పదహారేళ్ల బాలుడు పబ్జీ గేమ్‌కు బాగా అలవాటు పడిపోయాడు. మొబైల్ ఫోన్లో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతుండేవాడు.
బ్యూరోక్రటిక్ రీషఫుల్ లో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లక్నో, కాన్పూర్, గోరఖ్‌పూర్ లతో పాటు మరో 6 ప్రాంతాలకు చెందిన అధికారులు ఉన్నారు.
Madrasa : యూపీలోని లక్నోలో దారుణం వెలుగుచూసింది. ఓ ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టిపడేశారు. అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి బంధించారు.