Home » Lucknow
Viral Video : డ్రైవరే కాదు ఆటోలోని ఇతర ప్రయాణికులు కూడా అమానవీయంగా ప్రవర్తించారు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ఎలాంటి జాలి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా మూర్చపోయిన వ్యక్తిని తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.
లక్నోలో ఓ స్కూల్ టీచర్ విద్యార్ధిని పట్ల అమానుషంగా ప్రవర్తించింది. పలుమార్లు చిన్నారిని చెప్పుతో కొట్టడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
మృతికి గల కారణాలు తెలియరాగా, కుక్క రేబిస్‌తో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్యాంపస్‌లోని రేడియాలజీ విభాగం వెలుపల ఉన్న వ్యక్తులపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసిందని, ఇద్దరు రెసిడెంట్ వైద్యులు, ఇద్దరు పారామెడికల్ సిబ్బంది, ఒక అటెండర్న�
కూతురు కోమల్ కనిపించకపోవడంతో ఆమె తండ్రి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
ఎవరితో అయినా సమస్య వస్తే పోలీసులకు చెప్పి రక్షణ కోరతాం. పోలీసే పట్టపగలు వెంటబడి వేధిస్తుంటే? లక్నోలో ఓ పోలీస్ బాలిక వెంటపడి వేధిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పోలీసు తీరుపై జనం మండిపడుతున్నారు.
టీ యాడ్స్‌లో బంగారం లాంటి రుచి అనే మాటలు విన్నాం. కానీ లక్నోలో టీలో బంగారం కలిపి ఇస్తున్నారు . ఓ బ్లాగర్ '24 క్యారెట్ గోల్డెన్ చాయ్'ని పరిచయం చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు.
రెస్టారెంట్ పేరు ‘ఆర్గానిక్ ఒయాసిస్’. ఈ రెస్టారెంటులో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని కస్టమర్లకు అందించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఇక చర్చంతా ఆవు ముఖ్యఅతిథిగా రెస్టారెంటును ప్రారంభించడం మీదే కొనసాగుతోంది.
ఉత్తర ప్రదేశ్, లక్నోకు చెందిన ఒక వ్యాపారి ఒక ప్రైవేటు సంస్థలో పెట్టుబడులు పెట్టాలనుకున్నాడు. దీనికోసం వెతికితే, ఒక సంస్థ పేరుతో వెబ్సైట్ కనిపించింది. అందులోని వివరాలు కూడా అతడికి నచ్చాయి. దీంతో తన డీటైల్స్ అందులో ఎంటర్ చేశాడు. తర్వాత అతడిక�
త్రేతాయుగంలో లక్ష్మణ్‌పూర్‌గా పిలిచేవారని ఆయన అన్నారు. నవబ్ అసఫ్-ఉద్-దౌలానే లఖ్నవూగా పేరు మార్చారని చెప్పారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని ఏలిన శ్రీరాముడు లక్నో సిటీని తన సోదరుడైన లక్ష్మణుడికి కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే ఆ సిటీని లఖన్
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమిపాలైన హార్దిక్ సేనకు రెండో టీ20 మ్యాచ్‌లో తప్పక విజయం సాధి�