Home » Lucknow
ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని అధికారులు రక్షించారు.
షాపింగ్ మాల్ కు వెళితే డబ్బులు పెట్టి వస్తువులు కొనుకెళతాం. కానీ ఓ ‘మాల్’కు వెళితే మాత్రం అన్నీ ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఎవరికి నచ్చినవి వారు ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా తీసుకెళ్లొచ్చు.
లక్నో ప్రాంతానికి చెందిన చాంద్ మొహమ్మద్ అనే వ్యక్తి, తాను హిందువుగా చెప్పుకొంటూ బాధిత మహిళకు దగ్గరయ్యాడు. తన పేరు మౌర్యగా చెప్పి, ఆమెను ఇష్టపడుతున్నట్లు చెప్పాడు.
క్యాన్సర్ బాధపడుతూ ‘కిషన్’ అనే మగ పులి మరణించింది. 13 ఏళ్లుగా దానికి క్యాన్సర్ చికిత్స చేయించినా ఫలితంలేకుండాపోయింది. ‘కిషన్’ 13 ఏళ్లుగా చికిత్స్ చేస్తున్నా ఫలితం లేకపోయింది. క్యాన్సర్ తో బాధపడుతు శుక్రవారం కన్నుమూసింది.
యూనివర్సిటీలు అనగానే విద్యార్థులకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటారు. కానీ, అప్పుడప్పుడూ వాటిలో కోత తప్పదు. లక్నో యూనివర్సిటీ విధించిన తాజా నిబంధనే దీనికి నిదర్శనం. అక్కడ రాత్రి పది గంటల తర్వాత క్యాంపస్లో తిరగడం చేయకూడదని నిబంధన వి�
పేరెంట్స్-టీచర్ మీట్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. స్కూల్లో టీచర్లు ఒక విద్యార్థితో పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే, దీన్ని తప్పించుకునేందుకు అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
దీపావళి సందర్భంగా కొన్ని చోట్ల ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో యూపీ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. రాబోయే పరిస్థితికి అనుగుణంగా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
రోడ్డుప్రమాదంలో గాయపడిన చిన్నరులను చూసి కన్నీరు పెట్టుకున్నా ఓ ఐఏఎస్ అధికారిణి.
పాస్పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయిపై ఫొటోగ్రాఫర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒంటరిగా ఉండటం చూసి లైంగిక దాడికి యత్నించాడు. దీన్ని ఆ యువతి ప్రతిఘటించింది. అయితే, ఈ విషయం బయట చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు.
ఉత్తర్ ప్రదేశ్లో ఆకాశంలో వింత వింత వెలుగులు చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రాత్రి సమయంలో రైలు ప్రయాణిస్తే కనిపిస్తుందే అచ్చంగా అలాగా రైలు ప్రయాణిస్తుంటే బోగీల్లోంచి లైట్లు కనిపించినట్లుగా ఓ వరుసలో వెలుగులను చూసి ప్రజలు ఆశ్చ�