Home » Lyca Productions
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్..‘దర్బార్’ 2020 జనవరి 9న విడుదల..
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రానికి గానూ తన పోర్షన్‌కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు.. 2020 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది..
సూపర్ స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్బార్’ చిత్రం కోసం రజనీ డబ్బింగ్ స్టార్ట్ చేశారు..
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ తెలుగు మోషన్ పోస్టర్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు..
నవంబర్ 7 కమల్ 65వ పుట్టినరోజుతో పాటు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘ఇండియన్ 2’ నుండి ఆయన్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
‘దర్బార్’ మోషన్ పోస్టర్‌ను నాలుగు బాషల్లో నలుగురు స్టార్స్ రిలీజ్ చేయనున్నారు..
దీపావళి సందర్భంగా ’సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా నటిస్తున్న ‘దర్బార్’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
విశ్వనటుడు కమల్ హాసన్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ నుంచి కమల్ హాసన్ లుక్ లీక్..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా, ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దర్బార్’ షూటింగ్ పూర్తి..
హీరో సూర్య, దర్శకుడు కె.వి.ఆనంద్‌లను సన్మానించిన కావేరి డెల్టా రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు..