Home » Madhya Pradesh
పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు విధిస్తారట. దీనితో పాటుగా 500 రూపాయట జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు వేయించి మరీ తెలియజేశారు.
ఆఫ్రియా నుంచి 20 చీతాలను తీసుకురాగా వాటిలో ఇప్పటికే ఎనిమిది చీతాలు మరణించాయి. మిగిలిన చీతాల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళన నెలకొంది.వీటి మరణాలకు కారణం అదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ ఏనుగు వందేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. భూమిపై అత్యధికాలం జీవించిన ఏనుగుగా గిన్నిస్‌లో స్థానం దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. మరి ఆ ఏనుగు ఎక్కడుందో తెలుసా..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వింధ్య రీజియన్ లో 30 అసెంబ్లీ నియోజక వర్గాలతో సహా 43 స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. వింధ్య రీజియన్ లోని 30 స్థానాలను గెలుచుకుంటామని ఆశా భావం వ్యక్తం చేశారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు.
గతంలో పిజ్జా, కిమ్చీ, స్ట్రాబెర్రీలు, బబుల్ టీ వంటి ఫుడ్ ఐటమ్స్‌తో గూగుల్ డూడుల్‌ను రూపొందించింది. తాజాగా పానీ పూరిని గూగుల్ డూడుల్ పెట్టింది. ఇది ఎందుకో తెలుసా?
వార్నీ టమాటాలు ఎంత పనిచేశాయి. భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టాయి. టమాటాల ధరలో భారీగా పెరగటంతో దొంగతనాలకే కాదు కాపురంలో చిచ్చులు పెట్టేలా మారిపోయాయిరా దేవుడా అనుకులా ఉందీ ఘటన.
Heart Attack : రోజూలాగే ఎంతో ఉత్సాహంగా స్కూల్ కి వచ్చాడు. స్కూల్ లో ప్రేయర్ జరుగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా కుప్పకూలాడు.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. కేజీ రూ.2కు వచ్చే టమాటాకాస్త రూ. 150దాటేసింది. దీంతో ఓ మొబైల్ షాపు యాజమాని ఒక స్టార్మ్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలు ఫ్రీ అని ఆఫర్ పెట్టేశాడు.
దళిత యువకుడు అనిల్ చంద్ర పెళ్లి బరాత్ శుక్రవారం భాందెడి గ్రామ నుండి వెళ్తుంతోంది. ఈ క్రమంలో డీజే మ్యూజిక్ ఆపాలంటూ కొంతమంది పెళ్లి బరాత్ పై రాళ్ల దాడి చేశారు.