Home » Madhya Pradesh
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ వేదికగా ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
బకాయిపడ్డ ట్యూషన్ ఫీజు అడిగినందుకు కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడిపై ఇద్దరు విద్యార్ధులు కాల్పులు జరిపారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
ఓ కోతిని పట్టుకోవడానికి జిల్లా కలెక్టర్ ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. డ్రోన్లను కూడా ఉపయోగించారు.
పోలీసులు యువతి తండ్రి, ఆమె కుటుంబాన్ని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. యువ దంపతులను హత్య చేసినట్లు అంగీకరించారు. ఒకే ఇంటి పేరు ఉండటంతో వారి పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
Heart Attack : బైక్ పై వెళ్తున్న సమయంలో సడెన్ గా గుండెపోటుకు గురయ్యాడు.
ఓ వైపు ఎండ తీవ్రత ఇంకా తగ్గట్లేదు. మరోవైపు పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. ఉక్కపోతలో పెళ్లి ఊరేగింపులో పాల్గొనాలి అంటే ఎవరికైనా ఇబ్బందే. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఇండోర్‌లో ఓ పెళ్లివారికి వచ్చిన ఐడియాని మెచ్చుకుని తీరాల్సిందే.
భావన తరుచూ పొరుగింటివారితో ఫోన్లో మాట్లాడుతుండడంపై సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆమెను చాలాసార్లు వారించాడు. మాట్లాడకూడదంటూ నిషేధించాడు. అయినప్పటికీ భావన వారితో మాట్లాడుతూనే ఉంది. దీంతో భావన ఫోన్ లాక్కున్నాడు సునీల్.
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో ఆప్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై భరద్వాజ్ విమర్శలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం మాట్లాడవద్దని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం సూచించిందని అన్నారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ అగ్నిప్రమాదం విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అవసరమైన సహాయం కోరారు. ఈ విషయాన్ని సీఎం ట్విటర్ ద్వారా తెలిపారు.
మధ్యప్రదేశ్ జీవనాడిగా నర్మదా నదిని భావిస్తారు. ఈ సందర్భంగా గౌరీఘాట్ వద్ద నర్మద నదికి ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు.