Home » Madhya Pradesh
తీవ్ర కాలిన గాయాలైన వృద్ధ దంపతులను చికిత్స కోసం గ్వాలియర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రామభక్తుడు హనుమంతుడు మరోసారి వార్తల్లోకెక్కారు. హనుమాన్ జన్మస్థలంపైనే వివాదం కొనసాగుతున్న క్రమంలో హనుమాన్ ఆదివాసీ మనం అతని వారసులం అంటూ హనుమంతుడిని మరోసారి వార్తల్లోకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే.
రాష్ట్ర సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వారి చేత ఈ ప్రమాణం చేయించారు. బుధవారం రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలను రెండు చేతులు పైకెత్తించి ‘‘పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోయినా పార్టీ వెంటే ఉంటాము. పార్టీ హైకమాండ్ తీస�
తవ్వకపు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం చిన్నారి 50 ఫీట్ల లోతు వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. బోర్ వెల్ చుట్టూ డ్రిల్లింగ్ చేయడం వల్ల ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారుతోందని సెహోర్ ఎస్సీ మయాంక్ అవస్థీ తెలిపారు.
నిబంధనలు అతిక్రమించినందుకే చర్యలు తీసుకున్నట్లు సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తన మేనల్లుళ్లు, కోడళ్ల పట్ల ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.
ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడు ఓ పెట్రోలు బంకుకు వచ్చాడు. పెట్రోలు కొట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో అసలు విషయం తెలిసింది. అతడిని ఇంటికి చేర్చడానికి బంకు సిబ్బంది చేసిన ప్రయత్నం అభినందనీయం.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల్లో వధువులకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతుల్లో ఏమున్నాయో చూసి నవ దంపతులు షాక్ అయ్యారు. శుభమాని పెళ్లి చేసుకుంటే ఇలాంటివి ఇస్తారా? అంటూ ఆశ్చర్యపోయారు.
ఓ యువకుడు పెట్టిన సమోసా షాపు పేరు వింటే ఏం క్రియేటివిటీరా బాబూ అనిపిస్తుంది. కానీ ఆ పేరు వెనుక ఉన్న కథ వింటే చాలా గొప్పోడు రా.. ఇలాంటివాళ్లు ఎంతోమంది యువకులకు ఆదర్శం అనేలా ఉంది. పైగా సమోసా టేస్టు సూపర్ అనేలా ఈ పేరు వెనుక కథ కూడా సూపర్ అనిపిస్తు�
ప్రధాని మోదీ రూ.856 కోట్ల ఈ మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించారు. దీంట్లో భాగంగా సప్తరుషుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. 10 అడుగుల ఎత్తు ఉండే సప్తరుషుల విగ్రహాలు కూలిపోయాయి.
విలన్ అనే పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోతారు. టాలీవుడ్లో చాలా సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఇక బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో వందల సినిమాల్లో నటించారు. అయితే 30 ఏళ్లుగా హీరోలతో తన్నులు తిని తిని విసుగు చెందిపోయాను అంటున్నారు ఓ విలన్. తన �