Home » Mahabubabad
ఓ కుటుంబం శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంది. అది అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయింది. దాని మరణం జీర్ణించుకోలేని ఆ కుటుంబం దాని ఆత్మ శాంతి కోసం ఏం చేసింది? చదవండి.
మహబూబాబాద్‌లో టెన్షన్... పేదల ఇళ్లు కూల్చివేత
ఈ ఏడాది జనవరిలో మాదిన రాములు, ఏప్రిల్ 25వ తేదీన కొడుకు శ్రీను ఇద్దరూ అనారోగ్యంతో మరణించారు. నెలల వ్యవధిలోనే భర్త, కొడుకు మరణించడంతో తట్టుకోలేక రాములు భార్య పార్వతమ్మ తీవ్ర మనోవేధనకు గురైంది.
Plastic Pieces From Eye : 8ఏళ్ల బాలిక కుడి కన్ను నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, ఇనుప ముక్కలు, పుల్లలు వంటివి జారిపడుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పెద్ద కొడుకు యాకూబ్(21) హైదరాబాద్ లో రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల గార్ల మండలానికి చెందిన యువతితో యాకూబ్ కు వివాహం కుదిరింది.
వైరస్ సోకిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
బోడ స్రవంతి అనే 13 సంవత్సరాల వయసున్న బాలిక 6వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో స్రవంతి గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో బాలికను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి తీసుకొొచ్చారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో దారుణం జరిగింది. వ్యక్తి మృతికి కారణమంటూ ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమె మెడకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.
ఈ ఘటన శనివారం సాయంత్రం కురవి మండలం, అయ్యగారిపల్లి వద్ద రహదారిపై జరిగింది. గ్రానైట్ రాయితో లారీ వెళ్తుండగా, అది జారి కింద పడిపోయింది. ఆ రాయి దొర్లుకుంటూ వెళ్లి, వెనకాల వస్తున్న ఆటోపై పడింది.
మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు అదుపుతప్పి బావిలో పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది.