Home » Mahabubabad
రైతుపై మహబూబాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్ల ప్రతాపం
మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసింది పాము. పాము కాటుకు మూడు నెలల చిన్నారి ప్రాణాలు విధించింది.
ఏటీఎంలలో డబ్బులు పెట్టే సిబ్బంది ఏటీఎం కాలిపోయిందని అబధ్ధం ఆడి రూ.52 లక్షలు కాజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లాలో పోడు మంటలు చల్లారడం లేదు. గూడురు మండలం బొల్లేపల్లిలో రైతులపై అటవీ అధికారులు దాడి చేశారు. మిర్చి పంటను పీకేస్తుండటంతో రైతులు వారిని అడ్డుకున్నారు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. అర్ధరాత్రి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహబూబాబాద్ మంలం కంబాలపల్లి గ్రామంలో ఓ కొండెంగ మొబైల్ ఫోన్లో బుల్లెట్టు బండి పాట పెడితేనే పాలు తాగుతోంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుర్తు తెలియని దుండగులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి...చిత్ర హింసలు పెట్టారు. కిడ్నాప్ అయిన వారిలో రెండేండ్ల పాపతో పాటు నెల వయస్సున్న బాబు ఉన్నాడు.
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా డబ్బులు పంచారని ఆమెపై గతంలో కేసు నమోదైంది.
వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు
వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు