Home » Mahabubabad
పదో తరగతి విద్యార్థిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడో ఎనిమిదో తరగతి విద్యార్థి. ఈ ఘటన తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురులో జరిగింది. పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా గార్లలో దారుణం జరిగింది. అంబులెన్స్ దొరకక ఓ మహిళ మృతదేహాన్ని వీల్‌చైర్‌లో తరలించారు. గార్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్మూరి పద్మ మృతి చెందింది. అయితే మృతదేహాన్ని ఇంటికి తరలిద్దామంటే అందుబాటులో అంబులెన్స్‌ల
పురుగుల మందు తాగిన ఇంటర్ విద్యార్థిని
కల్యాణ లక్ష్మి సంతకాలం కోసం వెళ్లిన మహిళపై గ్రామ కార్యదర్శి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై కేసు పెడతానని మహిళ హెచ్చరించినప్పటికీ గ్రామ కార్యదర్శి వేధింపులు మానలేదు. దీంతో వేధింపులు తట్టుకోలేక గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేసింది.
డోర్నకల్ మండలం అందనాలపాడులో గ్రామంలోని రామాలయానికి మైకులు కట్టేందుకు ముగ్గురు వ్యక్తులు గుడి పక్కనే ఉన్న వేప చెట్టు ఎక్కారు.
రైతు దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కున్నాడు. దీంతో కవిత బిత్తర పోయారు.
మంత్రాలు, చేతబడి చేస్తున్నారనే నెపంతో మహబూబాబాద్ జిల్లాలో మూడు కుటుంబాలను బహిష్కరించారు తండా వాసులు. జిల్లాలోని గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు చెరువు కొమ్ముతండాలో శుక్రవారం
మహబూబాబాద్ లోని కాకతీయ కాలనీలో క్షుద్ర పూజల కలకలం చోటు చేసుకుంది. ....ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా క్షుద్ర పూజలు చేస్తున్న స్థలంలో కోడి, కొబ్బరికాయ, నిమ్మకాయ లు.....ఇంటి ఆవరణలో
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో నవీన్ రెండో తరగతి చదువుతున్నాడు. అయితే అతన్ని టీచర్లు కొట్టడంతో తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు.
మహబూబాబాద్ జిల్లాలో గీత కార్మికుడు విచిత్ర పరిస్ధితిని ఎదుర్కోంటున్నాడు. కల్లుతాగుతున్న కోతి కార్మికుడి ఆదాయానికి గండి కొడుతోంది.