Home » mahanadu
ప్రమాణ స్వీకారం ఉంటుంది.
"ఇకపై ఏపీకి పరిశ్రమలు వస్తాయి కానీ, ఒక్క పరిశ్రమ కూడా బయటకు పోదు" అని అన్నారు.
ఈ విధానం తన నుంచే ప్రారంభం కావాలని కూడా ఆయన పలుసార్లు బహిరంగంగా చెప్పారు.
రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సిర్వం సిద్ధమైంది.
చంద్రబాబు రాజకీయ వ్యూహాలను జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.
విపక్షంలో ఉండగా చంద్రబాబు అరెస్ట్ సహా చాలా సమస్యలు చుట్టుముట్టినప్పుడు అటు పార్టీకి ఇటు కేడర్‌కు భరోసా ఇవ్వటంలో కీలకంగా వ్యవహరించారు.
వైసీపీకి చెక్ పెట్టడం.. కేడర్‌లో జోష్ నింపడం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పులివెందుల మహానాడుపై పార్టీ ఆలోచిస్తోంది.
టీడీపీ వేసిన ప్లాన్ ఏంటి? ఆ ప్రాంతాన్నే టీడీపీ ఎందుకు ఎంచుకుంది?
మరోవైపు నామినేటెడ్ పదవులపైనా పొలిట్ బ్యూరోలో చర్చ జరిగిందని తెలుస్తోంది.
Karumuri Venkata Nageswara Rao : చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు.