Home » Maharashtra
మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఇంతటి ధన బలాన్ని మునుపెన్నడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని శరద్ పవార్ అన్నారు.
మహారాష్ట్ర సీఎం పీఠంపై ఉత్కంఠ
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
దీంతో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తమ ఎమ్మెల్యేలను కొనకుండా చూడవచ్చని భావిస్తోంది.
పేదలు, కొంత మంది కోటీశ్వరులకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు.
"జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉంది" అని అన్నారు.
మహారాష్ట్రకు బయల్దేరిన పవన్ AP Deputy CM Pawan Kalyan Maharashtra Tour Updates
ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఎన్సీపీ 58 స్థానాలను గెలుచుకుంది.