Home » Maharashtra
OnePlus Nord 2 5G : ఇండియాలో వన్ ప్లస్ నోర్డ్ 2 (One Plus Nord 2 5G) స్మార్ట్ ఫోన్ మరోసారి పేలింది. మహారాష్ట్రలో మరో వన్ ప్లస్ నోర్డ్ 2 ఫోన్ పేలిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలో ఓ సివిల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న ఐసీయూలో యూనిట్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది.
మహారాష్ట్రలో ఓ సివిల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కరోనా బాధితులు సజీవదహనమయ్యారు.
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 12 గంటలు విచారించిన అధికారులు అనిల్ దేశ్‌ముఖ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.
బంగారు మిఠాయిలను మీరెప్పుడైనా చూశారా..? ధన త్రయోదశి నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతిలో ఓ మిఠాయి దుకాణం ‘సువర్ణ కలశ్’ పేరుతో మిఠాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 14వేల 313కొత్త కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.
మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ మరోసారి కరోనా సోకింది. తనతో పాటు సమావేశాల్లో పాల్గొన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.
మహారాష్ట్రలోని ధూలేలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొనటంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
చేపలు అమ్మే విషయంలో వచ్చిన గొడవ కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఆ తరువాత 19 ఏళ్ల యువకుడుత తన సమీప బంధువుపై పెంచుకున్న కోపం కాస్తా హత్యకు దారితీసిన గటన థానేలో సంచలనం సృష్టించింది.
‘నేను బిచ్చమెత్తుకోవట్లేదు..రూ.10 పెట్టి పెన్ను కొనండి చాలు’ అంటూ ఆత్మాభిమానానికి మారుపేరుగా నిలుస్తు ఎంతోమందిని ఆకట్టుకుంటోందో బామ్మ.