Home » Maharashtra
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని వాంఘోస్‌లో విశాల్ ఫైర్ వర్క్స్ పేరిట నిర్వహిస్తున్న కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు
మహారాష్ట్రలో ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళుతున్న ఓ కంటైనర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి తిరగబడిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ట్రక్ వద్దకు భారీగా తరలి వచ్చి..అందిన కాడికి ఎలక్ట్రానిక్ వస్తువులను లూటీ చేసుకుపోయారు. ఎవరికి దొరిక
పెట్రోలు ధర సెంచరీలు కొట్టేస్తున్న ఈ రోజుల్లో లీటర్ పెట్రోలు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఇస్తుంటే జనాలు క్యూలు కట్టేయకుండా ఉంటారా? ఏంటీ లీటర్ పెట్రోలు రూపాయికా? అనే షాక్ అయ్యే రోజులు మరి ఇవి. ఈక్రమంలో ఆదివారం (జూన్ 13,2021) మహారాష్ట్రలోని ఓ పెట్రోల్ బ
Leopard Hunts: అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడులు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాషిక్ సమీపంలో చిరుత కుక్కను ఎత్తుకెళ్లింది. రాత్రి వేళ ఇం�
శత్రువుల దాడిలో కత్తిపోటుకు గురైన వ్యక్తి.. కత్తిని కడుపులో ఉంచుకొనే పోలీస్ స్టేషన్ కి పరుగు తీశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది.
మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్ రానాకు బాంబే హైకోర్టు రూ.2లక్షల ఫైన్ విధించింది. ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్ మిట్ చేసిందనే ఆరోపణలపై జరిగిన విచారణకు ఈ జరిమానా కట్టాల్సి వచ్చింది.
దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ కరోనా కేసులు ఇప్పటికి 10 వేలకు పైనే నమోదవుతున్నాయి.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలో కలవనున్నారు.
ఓ వైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు సతమతమవుతుంటే.. కరోనా హాట్ స్పాట్ గా మారిన ముంబైకి సమీపంలోని ఓ గ్రామం మాత్రం కట్టుదిట్టమైన చర్యలతో15 నెలలుగా తమ గ్రామంలో ఎవరికీ కరోనా సోకకుండా నివారించగలిగి
మహారాష్ట్రలో కరోనా తగ్గుముఖం పట్టింది. భారీగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. శనివారం (జూన్ 5) కొత్తగా 13,659 కరోనా కేసులు నమోదయ్యాయి.