Maharashtra

    ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్.. రెండో స్థానంలో కర్ణాటక : NCRB

    September 2, 2020 / 01:43 PM IST

    దేశంలో ఆత్మహత్యల సంఘటనలపై జాతీయ నేర గణాంక విభాగం (ఎన్​సీఆర్​బీ) గణాంకాల రిపోర్టును వెల్లడించింది. 2019 సంవత్సరంలో గతేడాది కంటే ఎక్కువ ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. సగటున రోజుకు 381 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపింది. 2019 ఏడ

    కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. బైక్‌లు చోరీ చేసిన ఇద్దరు వ్యాపారస్థులు

    August 31, 2020 / 01:00 PM IST

    కొద్ది నెలల ముందు వరకూ వ్యాపారం సజావుగానే సాగింది. బిజినెస్ ఇంకా పెంచాలనే కుతూహలంతో పనిచేశారు. కానీ, కొవిడ్-19 వచ్చింది. సంక్షోభంతో కుదేలు చేసింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి తట్టుకోవడానికి వారు తప్పుదోవ ఎంచుకున్నారు. ఆ ఇద్దరు వ్యాపారస్థులు బైక్

    రూ.3వేల మద్యానికి లక్షా రూ.60వేలు దోచేసిన వ్యాపారి…ఆన్ లైన్ మోసాలు

    August 28, 2020 / 05:50 PM IST

    కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ బార్లు తెరుచుకోకపోవటంతో మద్యం ప్రియులు వారాంతాల్లో ఎక్కడో ఒక చోట పార్టీలు ఏర్పాటు చేసుకుని స్నేహితులతో కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైలోని చండీవాలికి చెందిన  వ్యాపారస్తుడు శశికాంత్ విశ్వక

    ప్రపంచ దేశాలకు ఏయే రాష్ట్రాలు వేటిని ఎగుమతి చేస్తాయో తెలుసా?

    August 28, 2020 / 04:42 PM IST

    ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా భారత్ ఎంతో అభివృద్ధి చెందింది.. ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది.. వ్యాపారపరంగా అభివృద్ధిని సాధించిన దేశాల్లో భారత్ ఒకటి.. అంతేకాదు.. కేవలం భారత్ మాత్రమే కాదు.. ఇతర ప్రపంచ దేశాలు సైతం ఇదే ఫార్మూలా (వాణిజ్య సూత్రాన్న�

    రూ. 10కే నాలుగు దోశలు..60 ఏళ్ల పేద బామ్మ పెద్ద మనస్సు

    August 27, 2020 / 04:21 PM IST

    చిన్న కిరాణా కొట్టు పెట్టినా..చిన్న టీ స్టాల్ పెట్టినా..లాభం లేకుండా ఎవ్వరూ వ్యాపారం చేయరు. కానీ లాభమే కాదు సాటి మనిషి కడుపు నింపాలనే మంచి మనస్సు కలవారు కూడా ఉన్నారు. అటువంటి అన్నపూర్ణలు ఈ భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నా ఏ�

    పెళ్లి పేరుతో విద్యార్ధినిపై అత్యాచారం చేసిన పోలీసు కానిస్టేబుల్

    August 26, 2020 / 04:40 PM IST

    మహిళలపై  పోలీసులు చేస్తున్న అకృత్యాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. పెళ్లి  చేసుకుంటానని చెప్పి నమ్మించి… ఒక కాలేజీ విద్యార్ధినిని లోబరుచుకుని ఆమెతో సుఖాలు అనుభవించి, పెళ్లి మాట ఎత్తేసరికి బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టిన కానిస్టేబు�

    26 గంటల తర్వాత…శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ మహిళ

    August 26, 2020 / 03:38 PM IST

    మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఓ మహిళ 26 గంటలపాటు శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఒక రోజు గడిచిపోవడం వల్ల మిగతావారు ఎవరూ బతికి ఉండరేమో అని భావిస్తున�

    మహారాష్ట్రలో కూలిన భవనం..శిథిలాల కింద 50 మంది

    August 25, 2020 / 06:36 AM IST

    మహారాష్ట్రలో రాయ్ గడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహద్ ప్రాంతంలో ఐదు అంతస్తుల గల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 17 మందిని కాపాడారు. ఎ�

    చెట్టు ఎక్కిన మాస్టారు..తలా కొమ్మమీద పిల్లలు.. పాటలు..పాఠాలు అక్కడే

    August 19, 2020 / 03:08 PM IST

    మాస్టారు పిల్లలకు చదువులు ఎక్కడ చెబుతారు? అంటే ఇదే పిచ్చి ప్రశ్న? బడిలో అంటారు. అంతగాకాకపోతే గుడిలో చెబుతారు.కానీ ఈ కరోనా కాలంలో మాత్రం ఓ మాస్టారు పిల్లలకు పాఠాలు ఎక్కడ చెబుతున్నాడో తెలుసా? ఓ చెట్టుమీద..! చెట్టుమీదకు పిల్లలందరినీ ఎక్కించాడు. �

    సహజీవనం చేస్తున్న యువతిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన యువకుడు, ఉరి తియ్యాలని విన్నపం

    August 17, 2020 / 02:44 PM IST

    పుణెలో దారుణం జరిగింది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతకంగా చంపేశాడు. గర్భవతి అని తెలిసినా హత్య చేశాడు. ఆ తర్వాత పశ్చాతాపంతో కుమిలిపోయాడు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అతడు డిప్రెషన్ కు లోనయ్యాడు. తాను తప్పు చేశానని కుమిల

10TV Telugu News