Home » Mahatma Gandhi
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్ధ ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ఆర్ ఎస్సెస్ కు చెందిన వీరసావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక బుక్ లెట్ ప్రచురించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరుగుతున్న 10 రోజుల సేవాదళ్ శిక్షణా కార్యక్రమంలో “హౌ బ్రేవ్ ఈ�
ప్రస్తుతం సమాజంలోని యువతతో పాటు, చిన్నారులకు పోస్టుకార్డులు, టెలీగ్రాం, ఇన్‌ల్యాండ్ లెటర్లు, రిజిష్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పోస్టల్ స్టాంపుల వినియోగం గురించి అంతగా తెలియదు. భావి తరాలను దృష్టిలో ఉంచుకుని, భారతీయ తపాల సంస్థ ఉత్తరాలపై
మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారు. గాంధీ ఆశయాలను సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. ఈ సమావేశానికి బాలీవుడ్ ప్రముఖులు విచ్చేసి తమ భావాలను ప్రధాని�
గుజరాత్ లోని ఓ స్కూల్ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నలు వివాదానికి దారితీశాయి. విద్యార్థులను షాక్ కు గురి చేశాయి.
అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా గాంధీజీ చిత్రపటాలకు నివాళి అర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది. గాంధీ గురించి ఆసక్తికర విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు . 95 ఏళ్ల క్రితం బాపూ జీవితంలో చోటు చేసుకున్న ఘటనను కూడా షేర్ చేశారు. అదేంటంటే.. గాంధ�
అక్టోబర్ 2వ తేదీన గాంధీ 150వ జయంతి. గాంధీ పూర్తి పేరు.. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబరు 2వ తేదీన గుజరాత్ లోని కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. గాంధీ బాల్యంలో చాలా నిదానంగా ఉండే వార�
అప్పుడు బ్రిటీష్ పాలన కొనసాగుతోంది. భారత్ దేశాన్ని అక్రమించిన తెల్లదొరలు ఏలుతున్న రోజులువి. మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన గాంధీ.. బారిష్టర్ లా కోర్సు చదివేందుకు తన 17వ ఏళ్ల వయస్సులో లండన్ నగరానికి వెళ్లాడు. బారిస్టర్ పూర్తి చేసిన అన
తెల్లదొరల పాలనలో శతాబ్దాల తరబడి మగ్గిపోయిన భరత మాతకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తెచ్చిపెట్టిన గాంధీ ప్రతీ భారతీయుడు హృదయాల్లో కొలుదీరారు. గాంధీ పిలుపుతో అఖండ భారతావని కదిలింది. స్వాతంత్ర్య శంఖా రావం పూరించింది. అఖండ భారతావనిని ఏక తాటిపై నిల�
ఆయనో మహాత్ముడు. తల్లి మాటను తప్పలేదు. స్వరాజ్య స్థాపనకు విశేష కృషి చేశారు. ప్రపంచ అహింసా వాదాన్ని గట్టిగా వినిపించి బ్రిటీష్ పాలకులను గజగజ వణికించాడు.