Home » Mahavatar Narsimha
సైలెంట్ గా రిలీజయిన మహావతార్ నరసింహ రెండో రోజు నుంచి మౌత్ టాక్ తోనే దూసుకుపోయింది.
తెలుగులో ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసారు.
హరిహర వీరమల్లు రిలీజయిన నెక్స్ట్ డే జులై 25న మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా రిలీజయింది.
భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి అవతారం మన అందరికి తెలిసిందే. ఆ కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు.
వరుస సినిమాలతో అలరించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సిద్ధమైంది
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పై రానున్న చిత్రం ‘మహావతార్: నరసింహ’. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర టీజర్‌ను టీమ్ విడుదల చేసింది.
తాజాగా నేడు మహావతార్ నరసింహ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.