Home » Mamata Banerjee
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబర్ 6న విపక్ష పార్టీల భారత కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలో సమావేశానికి భారత కూటమిలో భాగమైన పార్టీలను పిలిచారు
ఒకప్పుడు సాహిత్యం, సైన్స్, కళ, పరిశ్రమ, ఆధ్యాత్మికత, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలో బెంగాల్ ముందుండేదని, అయితే ఇప్పుడు మమతా బెనర్జీ కారణంగా దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా మారిందని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
బీజేపీ తన విజయావకాశాలను కోల్పోయింది. ప్రజలు క్షేత్రస్థాయిలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ మోడీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనిపిస్తుంది
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం బిజినెస్ సమ్మిట్లో కీలక ప్రకటన చేశారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు మమతాబెనర్జీ ప్రకటించారు....
సెప్టెంబర్ 1, 2016 నుంచి ఏటా 11 శాతం వడ్డీతో పశ్చిమ బెంగాల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి టాటా మోటార్స్ రూ.765.78 కోట్లను రికవరీ చేసుకోవచ్చని ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది
విదేశీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాగింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ఇదొక్కటే కాదు, ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తున్నప్పుడు బెనర్జీ సానుభూతి చూపడం లేదని చౌదరి అన్నారు. ఖోకా బాబు అంటే తన మేనల్లుడు అభిషేక్ విషయానికి వస్తే మాత్రమే బెంగాల్ సీఎం తన బాధను వ్యక్తం చేస్తారంటూ విమర్శించారు
ఏపీలో ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు.. వెంటాడుతున్న కేసులతో చంద్రబాబు పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేందుకే మొగ్గుచూపుతున్నారని పరిశీలకులు అభిప్రాయం.
వ్యవస్థలను చూపించి భయపెట్టి ఇంతకాలం తప్పించుకున్నారు. ఈ కేసు శాంపిల్ మాత్రమే. ఇంకా స్కాంలు ప్రజల ముందుకు వస్తాయి. Gudivada Amarnath - Nara Lokesh
ప్రతి మతానికీ ప్రత్యేకమైన నమ్మకాలు, భావాలు ఉంటాయని తెలిపారు. అలాగే, తాను మాత్రం..