Home » Mamata Banerjee
ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. అంతేకాదు...
మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడుతూ శుక్రవారం జరగనున్న సమావేశంలో నిర్మాణాత్మ నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు. ప్రజల�
విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు.
నామినేషన్ ప్రక్రియలో హింసాకాండ చెలరేగడం, దీనిపై గవర్నర్ సీపీ ఆనంద బోస్‌కు, మమతాబెనర్జీకి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే బెంగాల్లో పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగా�
రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్‌లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు.
కనీసం క్షమాపణ అయినా చెబితే బాగుండేది అని మమతా బెనర్జీ అన్నారు.
రైల్వే ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ పలు ప్రశ్నలు సంధించారు. బాలాసోర్ మార్గంలో యాంటీ-కాల్షన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆమె అన్నారు. లాలూ యాదవ్ కూడా పాలక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
రెజ్లర్లకు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీలోనూ మమత పాల్గొన్నారు.
బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీలో ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా నితీశ్ వ్యూహమని సమాచారం.
కాంగ్రెస్‌తో దోస్తీకి మమత సై..!