Home » Man Died
హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీ లో ఈరోజు ఉదయం ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.
మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జాపుర్ మండలం ఇందారం చెక్ పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో బైక్ ను పాల వ్యాను ఢీకొంది.
గుండెపోటుతో బిగ్ బాస్ - 13 టైటిల్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మృతి చెందారు. ఈ సమయంలోనే గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పందెంలో కోడి ఓడిపోయిందని దానిని అమ్మిన యజమానిపై గొడవపడ్డాడు ఓ వ్యక్తి.. గొడవ పెద్దది కావడంతో ఒకరి ప్రాణం తీసింది.
Kurnool : ప్రాణం పోయిందని పామును పట్టుకుంటే ఒక్కసారిగా బుసకొట్టి కాటు వేసింది. దీంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగస్వామి ఇళ్లలోకి వచ్చిన పాములను పట్టుకొని దూరంగా వదిలేస్త�
ఇసుక ఆరు అడుగుల గోతిలో ఉండడంతో దానిని తీసి బయటకు పోస్తుండగా పైన ఉన్న మట్టిదిబ్బ విరిగి ఆ గోతిలో ఉన్న లక్ష్మీనారాయణపై పడింది. మట్టిదిబ్బ కూలడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి మట్టిని తీసి లక్ష్మీనారాయణను కాపాడే ప్రయత్నం చేశా�
చాలామంది పాములను చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. కొందరు మాత్రం దైర్యంగా వాటిని పట్టుకొని దూరంగా వదిలేస్తారు. అయితే ఆలా దూరంగా వదిలేద్దామని దుకాణంలోకి వచ్చిన పామును పట్టుకున్న ఓ వ్యక్తి పాము కాటుకు గురై ప్రాణాలు విధించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా�
ఓ యువకుడి మృతి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీస్ వాహనం ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి... వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హాసాకొత్తూరు గ్రామానికి చెందిన మాలావత్ సిద్దార్ధ అనే
కరెంటు బిల్లు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గత 13 ఏళ్లుగా బిల్లు వసూలు చేయని అధికారులు..బిల్లు కట్టాలని ఆర్డర్ చేయడంతో ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోన
ఐదు రూపాయల కోసం ప్రాణాలు తీసుకోవడం సినిమాల్లో చూశాం.. చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు పోవడం చూస్తున్నాం. సరిగ్గా అటువంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. క్షణికావేశం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయింది. ఒక చిన్న పానీపురి గొడవ కన్�