Home » manchu manoj
మంచు విష్ణు కన్నప్ప సినిమాలో శివయ్య అనే డైలాగ్ బాగా ట్రోల్ అయిన సంగతి తెలిసిందే.
ఓ ఇంటర్వ్యూలో మనోజ్ ఈ వివాదం గురించి మాట్లాడాడు.
గత కొన్ని రోజులుగా భైరవం సినిమా చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం మనోజ్ జనసేనలో చేరతాడు అని వార్తలు వచ్చాయి.
అయితే మంచు ఫ్యామిలీ వివాదాలతో విష్ణు పై డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా అన్నిచోట్లా కౌంటర్లు వేస్తున్నాడు మనోజ్.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మనోజ్ మీడియాతో మాట్లాడాడు.
మనోజ్ మే 30న భైరవం సినిమాతో రాబోతున్నాడు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా ఏలూరులో నిర్వహించారు.
అదితి శంకర్ తెలుగులో భైరవం సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’.