Home » manchu manoj
చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడుపోవడానికి ..నేను కాయో ...పండునో కాదు.... మీ మనోజ్ ని.
సోమవారం నాడు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
సుమారు రెండు గంటల పాటు మెజిస్ట్రేట్ విచారణ సాగింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా మంచు మనోజ్ ఆవేశంగా వెళ్లిపోయారు.
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్.. ముగ్గురు హీరోలు కలిసి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భైరవం. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
మీరు కూడా భైరవం టీజర్ చూసేయండి..
మనోజ్ కి భయపడి విష్ణు దుబాయ్ షిఫ్ట్ అయిపోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ గొడవపై మాట్లాడాడు.
కలెక్టర్ తో మీటింగ్ అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ..
గత కొన్నాళ్లుగా సైలెంట్ అయింది అనుకున్న మంచు కుటుంబం పంచాయితీ ఇటీవల పండగ నుంచి మళ్ళీ మొదలైంది.