Home » manchu manoj
తాజాగా నేడు సంక్రాంతి సందర్భంగా భైరవం సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
తాజాగా ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు.
తాజాగా మంచు మనోజ్ ఆయన భార్య మౌనిక ఇద్దరూ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
తాజాగా మోహన్ బాబు భార్య, మంచు మనోజ్ తల్లి నిర్మల అధికారికంగా పోలీసులకు ఓ లెటర్ ని విడుదల చేసింది.
మోహన్‌బాబు ఇంట్లో వివాదాల తరువాత మరో పొలిటికల్ గాసిప్ మార్మోగుతోంది.
మనోజ్ ఇంటి వద్ద విష్ణు.. వెలుగులోకి వీడియో
పోలీసుల హెచ్చరికలను విష్ణు పట్టించుకోవడం లేదని తెలిపారు.
నేను చేసింది న్యాయమా, అన్యాయమా ప్రజలు ఆలోచించాలి. నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం న్యాయమా?'' అని ప్రశ్నించారు మోహన్ బాబు.
ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందా? లేక కాంట్రవర్సీ ఇలాగే కంటిన్యూ అవుతుందా?
బుధవారం నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్ లో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న సుధీర్ బాబు ముందు మనోజ్ హాజరు అయ్యారు.