Home » manchu manoj
మంచు కుటుంబం గొడవల నేపథ్యంలో మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి అసలు నిజాలు చెప్పాడు.
మోహన్ బాబు మీడియాతో ప్రవర్తించిన తీరుపై తాజాగా మంచు విష్ణు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.
నిన్న రాత్రి మంచు కుటుంబంలో వార్ తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను మీడియా ముందుకు వచ్చిన మనోజ్ తన భార్య పై చేస్తున్న ఆరోపణలను ఖండించాడు.
మంచు విష్ణుతో కలిసి ఆయన కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్కడ మనోజ్, మౌనికను బౌన్సర్లు అడ్డుకున్నారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు గేట్లు తీయకపోవడంతో బౌన్సర్లపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావ్. నువ్వు, నీ భార్య చేస్తుంది భగవంతుడు చూస్తున్నాడు" అని అన్నారు.
మంచు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొత్తం ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గొడవే నడుస్తుంది. అసలు వారి ఫ్యామిలీలో గొడవలు ఎలా వచ్చాయో చెప్పింది పనిమనిషి.
మంచు కుటుంబంలో కొనసాగుతున్న హైడ్రామా. అక్రమాలు ప్రశ్నించినందుకే నాపై దాడి చేశారని ఆరోపిస్తున్న మంచు మనోజ్.
సినీ ఇండస్ట్రీలో మంచు ఫామిలీ దుమారం ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.