Home » manchu manoj
కుటుంబ ఆస్తులకోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా లాగడం చాలా బాధాకరమని మనోజ్ పేర్కొన్నారు.
నిన్న గాయాలతో ఆసుపత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నారు మంచు మనోజ్.
మంచు ఫ్యామిలిలో మంటలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.. తండ్రీకొడుకుల మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి.
మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. విష్ణు తరుపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరుపున 30 మంది బౌన్సర్లు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు.
తాజాగా మంచు మనోజ్ కుంటుకుంటూ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి చికిత్స కోసం వచ్చాడు.
తాజాగా మోహన బాబు - మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం టాలీవుడ్ లో చర్చగా మారింది.
తాజాగా నేడు దసరా సందర్భంగా మిరాయ్ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.
తిరుమల లడ్డూ వివాదంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు.
తాను వాటిని వ్యక్తిగతంగా తన తండ్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు.