Manchu Family : మంచు ఫ్యామిలిలో ఆస్తుల మంటలు..

మంచు ఫ్యామిలిలో మంటలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.. తండ్రీకొడుకుల మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి.