Manchu Manoj : ‘ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా దాంట్లో తప్పేంటి’.. మనోజ్ ఎమోషనల్
నిన్న రాత్రి మంచు కుటుంబంలో వార్ తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను మీడియా ముందుకు వచ్చిన మనోజ్ తన భార్య పై చేస్తున్న ఆరోపణలను ఖండించాడు.
https://www.youtube.com/watch?v=GE3mlGC47SE