Bhairavam Teaser Launch Event : ‘భైరవం’ టీజర్ లాంచ్ ఈవెంట్ ఫోటోలు.. ముగ్గురు హీరోలు కలిసి మల్టీస్టారర్..
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్.. ముగ్గురు హీరోలు కలిసి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భైరవం. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

















