Home » MANIPUR
బ్రాడ్‌బ్యాండ్ మినహా ఇతర రకాల కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారని గుర్తిస్తే సర్వీస్ ప్రొవైడర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. యూజర్లు కచ్చితంగా విర్చువల్ ప్రైవేటు నెట్వర్క్ సాఫ్ట్వేర్�
ప్రధాని నరేంద్రమోదీ కన్నీరు పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు పెట్టుకున్న కూటమి పేరులో ‘ఇండియా’ (I.N.D.I.A)టే సరిపోదు అంటూ విపక్షాలపై మోదీ సంచలన విమర్శలు చేశారు. I.N.D.I.A కూటమిని ఈస్ట్ ఇండియాతో పోల్చారు.
ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. తాజాగా..
ఆమె భర్త ఎస్ చురాచంద్ సింగ్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, ఘర్షణలో సెరో గ్రామం నామరూపాల్లేకుండా పోయింది.
దీంతో గత రాత్రి 41 మంది మెయితీలు అసోంలోని సిల్చార్కు చేరుకున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
మణిపూర్ వీడియో ఘటనకు సంబంధించి ఒక బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు ముందు తన భర్తను, కొడుకును దారుణంగా హతమార్చిన విషయం ప్రస్తావించారు. తన కుటుంబ భవిష్యత్ ఏంటో అర్ధం కావట్లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
మణిపూర్ కు విపక్షాలు వెళ్లి, అక్కడి పరిస్థితులపై నిజాలు తెలుసుకోవాల్సి ఉందని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనూ మణిపూర్ తరహా ఘటన శనివారం వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దాలో ఇద్దరు మహిళలను కొట్టి వారిని అర్ధనగ్నంగా ఊరేగిస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది....
ఆ నలుగురు నిందితులనూ గురువారమే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
మణిపూర్ ఘటనపై మానవ హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల స్పందించారు. ఈ ఘటన తనను చాలా కలవరపరిచిందని పేర్కొన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.