Home » marriage
ఈ మధ్యకాలంలో అబ్బాయిలకు పెళ్లి కాకపోవడం పెద్ద సమస్యగా మారింది. అందం, ఆస్తి పాస్తులు, మంచి ఉద్యోగం ఉన్నా అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్న ఓ యువకుడు అధికారులకు లేఖ రాసాడు. తనలా పెళ్లి కాని యువకుల కోసం 'కన్య భాగ్య పథకం
విపక్షాల సమావేశాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయునన్న విషయం విపక్షాలకు కూడా తెలుసని అయితే తమ అసమర్థతను ప్రజల ముందు చూపించుకోలేక చేస్తున్న హడావిడే ఇదని ఆయన ఎద్దేవా చేశారు
ఇంటర్నెట్లో రీల్స్, డ్యాన్సులు వేసి మాత్రమే వైరల్ అవ్వనక్కర్లేదు.. కొన్ని ఫన్నీ డౌట్స్ కూడా పోస్ట్ చేసి ఫన్ క్రియేట్ చేయచ్చు. ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారి మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
కాసేపట్లో పెళ్లి.. ఆపండి అంటూ పోలీసులు.. ఇదేదో సినిమాలో సీన్ లాగ అనిపిస్తోంది కదూ. కేరళలో ఇలాంటి సీన్ జరిగింది. పెళ్లికూతురిని పోలీసులు కళ్యాణ మండపం నుంచి లాక్కెళ్లారు. ఆ తరువాత ఏం జరిగింది?
2023 టాలీవుడ్లో పెళ్లి సందడి నడుస్తోంది. బ్యాచిలర్స్ అంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారవుతున్నారు. ఇటీవలే శర్వానంద్ పెళ్లి, వరుణ్ తేజ్ నిశ్చితార్ధ వేడుకలు జరుపుకున్నారు. నెక్ట్స్ రామ్ పోతినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే వార్త ఇంటస
ఫలానా వారింట్లో పెళ్లంటే పదికాలాలు చెప్పుకోవాలి అనే మాటను ఈకాలంలో నిజం చేస్తున్నారు. తమ ఇంటి పెళ్లి వేడుకలు ప్రత్యేకంగా ఉండాలని చాలామంది భావిస్తున్నారు. వరుడి వైపు నుంచి 51 ట్రాక్టర్లలో.. 200 మంది అతిథులు ఊరేగింపుగా వెళ్లారు. ఇప్పుడు ఈ పెళ్లి ఊ
రాజస్ధాన్లో 2,143 జంటలు ఒక్కటయ్యాయి. ఒకే వేదికపై జరిగిన సామూహిక వివాహాల్లో హిందూ, ముస్లింల వివాహాలు జరిగాయి. ఈ పెళ్లి వేడుకలు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాయి.
సెల్ ఫోను ఉంటే చాలు ఇంక పక్కవాడితో పనిలేనట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇక జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భాల్లో కూడా ఫోను విడిచిపెట్టని వారి చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. పెళ్లిలో కూడా ఫోనుకి అతుక్కుపోయిన పెళ్లికొడుకు వీడియో ఒకటి వైరల్ అ
పెళ్లింట పందిరి అలానే ఉంది. వచ్చిన బంధువులు ఉన్నారు. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వధూవరులిద్దరూ గుండెపోటుతో చనిపోయారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.
వయసు మళ్లుతున్నా ఆర్ధిక పరిస్థితులు బాగోక కొందరు వృద్ధులు కష్టపడే వారు కనిపిస్తూ ఉంటారు. 96 ఏళ్ల ఓ పెద్దాయన పెళిళ్లలో డోలు వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఓ పెళ్లిలో డోలు వాయిస్తూ కనిపించిన ఆయన పరిస్థితి అందరికీ కన్నీరు తెప్పించింది.