Home » marriage
అతనికి 22.. ఆమెకు 48.. ఆమె అతనికి చిన్ననాటి క్లాస్ టీచర్. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ప్రేమ కథను చదవండి.
Rasamayi Balakishan : పెళ్లికి అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన గొప్ప మనసు చాటుకున్నారు. పెళ్లి ఆగకుండా జరిగేలా చేశారాయన.
తెల్లవారు జామున పెళ్లి కూతురు జాడ కనిపించక పోవటంతో వెతుకులాట ప్రారంభించారు. కొంత సేపటి తరువాత.. అసలు విషయం తెలిసి రెండు కుటుంబాల వారు అవాక్కయ్యారు.
వేసవికాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. పెళ్లి టైంలో వాన దంచి కొడితే చాలా ఇబ్బంది. ఓవైపు వర్షం కురుస్తోంది.. మరోవైపు ముహూర్త సమయం దగ్గర పడుతోంది. అయినా ఓ జంట వర్షంలో ఎలా పెళ్లి చేసుకున్నారో చూడండి.
పెళ్లిళ్లలో ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారికి కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటి ప్రకారం నిర్వహిస్తుంటారు. ఒడిశాలో ఓ పెళ్లికొడుకు పెళ్లిమండపానికి జెసిబిలో వచ్చాడు. ఇదేం సంప్రదాయం అనుకోకండి. అతను ఎందుకు అలా వచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
జూన్ 14వ తేదీ తరువాత మళ్లీ ఆగస్టు 18వ తేదీ వరకు శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లకు శుభముహూర్తాలు లేవని పండితులు పేర్కొంటున్నారు.
ప్రాంక్‌లు కొన్ని సరదాగా ఉంటాయి. కొన్నిశృతి మించితే ఎదుటివారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ తరువాత తన్నులాడుకునే వరకూ పరిస్థితి వస్తుంది. ఓ పెళ్లివేడుకలో పెళ్లికొడుకు బావమరిది చేసిన ప్రాంక్ రివర్సై తన్నులు తిన్నాడు.
గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉంటారు. పెళ్లి సమయాల్లో అయితే రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టుకుంటారు. ఓ పెళ్లికూతురు తన పెళ్లికి పెట్టించుకున్న మెహందీ డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లికి ముందు..పెళ్లి సమయంలో ఫోటో షూట్ లు మాత్రమే కాదండోయ్.. విడాకులు తీసుకున్న తరువాత కూడా ఫోటో షూట్లు పెట్టుకునే సంప్రదాయం వచ్చేసింది. ఎంత సంతోషంగా ఒక్కటవుతారో.. అంతే ఆనందంగా విడిపోవాలన్నట్లు ఓ అమ్మాయి కొత్త ట్రెండ్ కి తెర దింపింది.
దెయ్యాలు కనిపిస్తాయా? అవి మనుష్యులతో మాట్లాడతాయా? ఓ మహిళ దెయ్యాన్ని పెళ్లి చేసుకోవడం.. ఆ దెయ్యం నుండి విడాకులు కోరడం ఇప్పుడు వైరల్ అవుతోంది.