Home » marriage
ధనుష్ ప్రస్తుతం తన 50వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయినా షూటింగ్ అవ్వగానే ధనుష్ తన అసిస్టెంట్ పెళ్ళికి వచ్చి కొత్త దంపతులని ఆశీర్వదించాడు.
చైనాలో 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకునే జంటకు అక్కడి ప్రభుత్వం నగదు రివార్డు ప్రకటించింది. 6 దశాబ్దాల తర్వాత ఆ దేశ జనాభా గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పెళ్లైన వెంటనే భర్త భార్యకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. అరుంధతి నక్షత్రం నిజంగానే కనిపిస్తుందా? అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వెనుక అర్ధం ఏంటి?
ఆ రైతులతో రాహుల్, ప్రియాంక, సోనియా కాసేపు సరదాగా గడిపారు. వారితో డాన్స్ చేశారు. పాటలు పాడారు. వారి సమస్యల్ని పంచుకున్నారు. ఈ సందర్భంలోనే ఒక మహిళా రైతు స్పందిస్తూ ‘రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా?’ అని సోనియాను ప్రశ్నించారు
పెళ్లిళ్లు-విడాకులు పవన్ కి ఇదే కార్యక్రమం.. సీఎం జగన్ కామెంట్స్
తాజాగా తాప్సీ తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగాడు.
మేమిద్దరం బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్లో నిర్బంధించబడ్డాము. అదే రోజు మా హౌస్మేట్స్ మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము అక్కడ నుంచి ఒకరినొకరు తెలుసుకున్నాము. కొద్ది కొద్దిగా మా మధ్య మాటలు పెరిగాయి
అయితే ఈ ఘటన అక్కడి వీధిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
పెళ్లిలో అత్తగారు సిగరెట్ కాలుస్తూ డ్యాన్స్ చేసిందని ఒకచోట వరుడు పెళ్లి ఆపేశాడు. మరోచోట అల్లుడికి సిగరెట్ అందిస్తూ అత్తగారు స్వాగతిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇవేం సంప్రదాయాలు బాబోయ్ అంటూ జనం షాకవుతున్నారు.
ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నంత సేపు పట్టట్లేదు పెళ్లైన వెంటనే విడిపోవడానికి. కారణాలు ఏమైనా కావచ్చు.. కానీ ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే జంటలు ఎక్కువ అయ్యాయి. ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా ఉండటం వల్లే జంటలు విడాకులకు సిద్ధమవుతున్నారా? అవునని చా�