Home » Medchal
అమ్మలేని బాధను తట్టుకోలేకపోయిన ఆ కుమారులిద్దరూ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కన్నతల్లి చనిపోయిన 9 నెల్లల్లోనే అన్నదమ్ములిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన కన్నీరుపెట్టుస్తోంది.
నన్ను చంపటానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి యత్నిస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి వెనక రేవంత్రెడ్డి కుట్ర ఉందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. నాపై దాడి చేయటానికి రెడ్డి సభ మంచి అవకాశంగా రేవంత్ �
మున్సిపల్ సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఓనర్ వేరే చోట ఉంటుండగా ప్రస్తుతం ఓ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళతామని చె
మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యం మత్తులో జొన్న రొట్టెలు చేసుకుంటున్న మహిళను పొడిచి చంపాడో దుండగుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఓ కారు అతివేగానికి ఎదురు రోడ్డులో వస్తున్న అమాయకులు బలైపోయారు. కారు అదుపుతప్పి అవతలి రోడ్డులోకి వచ్చి మరీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
పెట్రోల్ గన్లో కర్ర ముక్క.. అడ్డంగా దొరికిపోయిన బంక్ యాజమాన్యం
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఏకంగా పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించిన కాసేపటికే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనా చేయడం విశేషం.
మేడ్చల్ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆన్లైన్ చదువుల కోసం తల్లిదండ్రులు ఇప్పించిన స్మార్ట్ ఫోన్ను ఓ విద్యార్థి దుర్వినియోగపరిచాడు. ఓ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేశాడు.