Home » Medchal
ఇద్దరు యువకులు బైక్ పై అతి వేగంగా వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో వారిద్దరూ స్పాట్ లోనే మృతి చెందారు.
ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో వివాహేతర సంబంధంపై వారిని నిలదీశారు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహించిన ప్రియుడు తన దగ్గర ఉన్న ఎయిర్ గన్ తో అతడిపై కాల్పులు జరిపాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Ice Cream : ప్రాణాంతక కెమికల్స్ ఉపయోగించి ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాసిరకమైనవి, హానికారక విష రసాయనాలతో చేసినవి, కలుషిత వాతావరణంలో చేసినవి.. మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది.
మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు.
మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. జవహర్ నగర్ లో అదృశ్యమైన బాలిక మృతి చెందారు. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్స్ దారుణానికి ఒడిగట్టారు. మహిళ మెడలో నుంచి కేటుగాళ్లు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. బైక్ పై వచ్చి మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేశారు. బాధిత మహిళ కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వంపుగూడలోని లక్ష్మీ విల్లాస్ లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఓ వ్యక్తి హఠాన్మరణం చెందారు. జెండా ఆవిష్కరణ తర్వాత ఉప్పల సురేశ్ అనే వ్యక్తి స్వాతంత్ర్యం గురించి స్పీచ్ ఇస్తున్నారు. ఆయన మైక్ తీసుకుని స్వాతంత్ర్యం ముందు నాటి విశేషాల గురి�
మేడ్చల్ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. హైదరాబాద్ లో అదృశ్యం అయిన సాకిరెడ్డి వర్షిణి ముంబైలో ప్రత్యక్షం అయ్యింది. ఆమె ముంబై ఎందుకు వెళ్లిందో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు.