Chain Snatchers Stole Leather Rope : మహిళ మెడలోంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన చైన్ స్నాచర్స్
మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్స్ దారుణానికి ఒడిగట్టారు. మహిళ మెడలో నుంచి కేటుగాళ్లు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. బైక్ పై వచ్చి మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేశారు. బాధిత మహిళ కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Chain Snatchers Stole Leather Rope
Chain Snatchers Stole Leather Rope : మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్స్ దారుణానికి ఒడిగట్టారు. మహిళ మెడలో నుంచి కేటుగాళ్లు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. బైక్ పై వచ్చి మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేశారు. బాధిత మహిళ కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mobile Snatchers : రెచ్చిపోయిన మొబైల్ స్నాచర్స్
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు చైన్ స్నాచింగ్ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కేటుగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.