Home » Meghalaya Honeymoon Case
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా వద్ద తుపాకీ ఉందని.. దాన్ని ఆభరణాలు, ల్యాప్‌టాప్‌తో పాటు ఉంచాడని సిట్ అధికారి తెలిపారు.
మధ్యప్రదేశ్ లోని మీరట్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే, ఈ కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
రాజా రఘువంశీ, సోనమ్‌కు పెళ్లి జరిగిన తరువాత, వారు హనీమూన్‌కు వెళ్లే ముందు జరిగిన సంఘటనలను అశోక్ రఘువంశీ వెల్లడించారు.
దేవ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో రఘువంశీ, సోనమ్ కొండపైకి ఎక్కుతున్నట్లుగా ఉంది.
సోనమ్ తన అదృశ్యాన్ని ముందుగానే ప్లాన్ చేసిందని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. హత్య తర్వాత ఆమె ఇండోర్‌లో ఒక ఫ్లాట్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేసిందని ఆరోపించారు.
గోవింద్ ను చూడగానే రాజా తల్లి ఉమ కన్నీటిపర్యంతం అయ్యారు. సోనమ్ ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ బోరున విలపించారు.
నా కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం సోనమ్ ను బహిష్కరిస్తుంది. నేను రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్పాను. నేను ఎల్లప్పుడూ వారితోనే ఉంటాను అని సోనమ్ సోదరుడు చెప్పాడు.
మే 11న పెళ్లైతే మే 15న తన పుట్టింటికి వెళ్లింది సోనమ్. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.
మే 11న రాజా, సోనమ్ ల వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే సోనమ్ రఘువంశీ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది.