Home » MI vs RCB
ముంబై పై విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.
టీ20 క్రికెట్లో హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.
ఆర్సీబీపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ పై హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు.
ముంబై పై విజయం సాధించిన తరువాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన తరువాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో విజయాన్ని సాధించింది.
జట్టులోకి బుమ్రా ఎంట్రీ స్పష్టత వచ్చినా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులో చేరతాడా.. లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.
క్రికెట్లో ఆటగాళ్ల ఏకాగ్రతను చెడగొట్టడానికి ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తుండటాన్ని చూస్తూనే ఉంటాం.
బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని హార్దిక్ సేన ఉఫ్‌మని ఊదేసింది. 27 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తుగా ఓడించింది.