Home » Minister Ambati Rambabu
చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్.. రాజకీయాలకు చీడ పురుగు పవన్ కళ్యాణ్ అంటూ.. మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఎన్నికల వరకు హలో అంటారు తరువాత చలో హైదరాబాద్ అంటారు. జ్వరం వచ్చిందని చెప్పి యాత్ర ఆపేశారు. కానీ ఆయన కార్యాలయంలో సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారు.
వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని, బీజేపీకి భయపడి హై డ్రామాలు చేసిన వ్యక్తి కన్నా అని అంబటి విమర్శించారు.
నిజమైన రాజకీయాలు చేసే సత్తా పవన్ కు లేదని స్పష్టం చేశారు. పవన్ ను నడిపిస్తున్నది చంద్రబాబు అని ఆరోపించారు.
చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది కాబట్టే ఊరూరు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి దెయ్యం పట్టిందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ద్రోహం చేశారని పేర్కొన్నారు.
మూడు రాజధానుల విధానం గురించి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎటువంటి సందేహం లేదని మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అసలు వైసీపీ విధానమే అది అంటూ అంబటి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులపై సందేహం అవసరం లేదు…వై
విద్యుత్ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ఫైనల్ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తప్పు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్సీ అయినా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారని మంత్రి స్పష్టం చేశారు.