Home » Minister Kodali Nani
ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
రేషన్ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయిందని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చిందని తెలిపారు.
టీడీపీ సభ్యులపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిగ్గులేని టీడీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
ప్లకార్డులు ప్రదర్శించడంపై ఏపీ అసెంబ్లీలో గొడవ జరిగింది. ప్లకార్డులు లాక్కోవడంపై టీడీపీ నిరసన తెలిపింది.
ఏపీ అసెంబ్లీలో సన్నబియ్యంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య మాటలయుద్యదం నడిచింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబుకు చెప్పులు, రాళ్లు, కర్రలతో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు.
జగన్ చిటికేస్తే టీడీపీ ఉండదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారని..అదే..సీబీఐ చిటికేస్తే సీఎం జగన్ ఏమవుతారు ? వైసీపీ ఏమవుతుందని ప్రశ్నించారు టీడీపీ నేత దేవినేని ఉమ. మంత్రి కొడాలి నాని, జగన్ లపై ఉమ ఫైర్ అయ్యారు. కొన్ని రోజులుగా వైసీపీ, టీడీపీ నేతల �
టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవడంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.