Home » Ministry of Home Affairs
IB ACIO Recruitment: హోం మంత్రిత్వ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.
జనవరి 26 రిపబ్లిక్ డే నాడు కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగరేసేటపుడు పాటించాల్సిన నియమాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విద్యాసంస్ధ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దృవపత్రాల పరిశీలిన , మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఈ చట్టం రిజిస్టర్డ్ జనన మరణాల జాతీయ డేటాబేస్ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్లను నియమిస్తాయి
ఉత్తర భారతదేశంలోని జైళ్లలో ఉన్న 10 నుంచి 12 మంది గ్యాంగ్స్టర్లను అండమాన్ నికోబార్ దీవుల జైలుకు తరలించాలని కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ లేఖ రాసింది.
విశాఖ రైల్వేజోన్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రైల్వేజోన్ రాకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
గతంలో ఈ పరిమితి ఒక లక్షగా ఉండేది. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచారు. అంతేకాదు, ఒకవేళ నగదు పరిమితి దాటితే ప్రభుత్వానికి సమాచారం అందించాల్సిన గడువును కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది.
కేంద్ర హోంశాఖ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-ఏ ఐటీ చట్టం కింద నమోదైన కేసులన్నిటినీ ఎత్తి వేసింది. ఈ మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
భారత హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రక్షణదళ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయసు ఉద్యోగాలను బట్టి నిర్ణయిస్తారు. విభాగాలు: