-
Home » Mithali Raj
Mithali Raj
మిథాలీరాజ్ ఆల్టైమ్ రికార్డును సమం చేసిన హర్మన్ప్రీత్ కౌర్
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ప్లేయర్గా మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డును హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సమం చేసింది.
శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం, ఇంకా..
భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి (Sricharani) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. స్మృతి మంధానను ఊరిస్తున్న ఆల్టైమ్ వరల్డ్ రికార్డు..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానను (Smriti Mandhana) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
పాక్తో మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత..
భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అరుదైన ఘనత సాధించింది.
విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని రెండు స్టాండ్లకు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, రవి కల్పనల పేర్లను పెట్టనున్నారు.
వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్డౌన్ స్టార్ట్.. ఇంకో 50 రోజులే..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్గా..
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఏకైక భారత మహిళా ప్లేయర్గా..
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. భారత మహిళా క్రికెట్లో ఒకే ఒక ప్లేయర్
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.
చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తరువాత..
టీమ్ఇండియా ఓపెనర్ షెఫాలీ వర్మ అరుదైన ఘనత సాధించింది.