Home » Mizoram
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని..నిరూపించారు 78 ఏళ్ల వ్యక్తి. యూనిఫాం ధరించి..చక్కగా స్కూల్ బ్యాగ్ వేసుకుని ప్రతీరోజు మూడు కిలోమీటర్ల దూరం నడిచి మరీ స్కూల్ కు వెళుతున్నారు.
బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇద్దరు మహిళా పెడ్లర్లు.. చాలా తెలివిగా కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను సబ్బు కేసుల్లో దాచిపెట్టారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
దీంతో పాటు కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, కొవిడ ప్రభావం, శారీరక, మానసిక ఆరోగ్యం అనే ఆరు అంశాలపై పరిశోధన చేశారు. ఈ అన్ని విషయాల్లో మిజోరాం రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది
అండమాన్ నికోబార్ దీవులల్లో వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి వణికించింది. అండమాన్ లోనే కాకుండా మిజోరంలో కూడా భూమి కంపించింది.
మిజోరంలోని హంథియాల్ జిల్లా మౌదా గ్రామ పరిధిలోని క్వారీలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
వ్యాధి సోకిన పందులు ఉన్న ప్రాంతానికి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ వరకు వ్యాధి ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతం పరిధిలోని పందుల్ని చంపి, భూమిలో పాతిపెట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేశారు.
మిజోరంలో ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి నిర్మాణం.
క్రైస్తవుల సంఖ్య పెరగాలి..పిల్లల్ని కనటానికి ప్రభుత్వం మహిళలకు మెటర్నిటి సెలవులు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఈశాన్య భారతంలో శుక్రవారం తెల్లవారు ఝామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.