Home » MLA
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమలం ఆపరేషన్ కు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి దగ
జనసేన పార్టీకి దూరంగానూ లేని అలాగని దగ్గరగానూ లేను అని ఆ పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాకా వర ప్రసాద్ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 27,2020)తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాపాక మాట్లాడుతూ ..ప్రభుత్వ విధానాలు తనకు నచ్చితే మద్దతునిస్తానని..�
ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి,ఆయన ఆరుగురు కుటుంబసభ్యులపై ఇవాళ(ఫిబ్రవరి-19,2020) బదోహి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బదోహీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ�
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
లాల్ దర్వాజా మహంకాళి అమ్మ దేవాలయంపై రాజకీయ రగడ అలుముకుంది. అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తును సీఎం కేసీఆర్ నిధులు కేటాయించటంతో ఓల్డ్ సిటీలో కొలువైన లాల్ దర్వారా మహంకాళి అమ్మవారి ఆలయంపై రాజకీయం హీటెక్కింది. దీనికంతటికీ కారణం ఏమిటంటే..ముస్లిం �
వైసీపీ ఎమ్మెల్యే, APIIC ఛైర్మన్ రోజా ఆడియో కలకలం రేపుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. కొంత సీరియస్‌గా..కొంత ఆగ్రహంగా..కొంత ఆవేదనగా ఆమె వ్యాఖ్యలున్నాయి. ప్రధానంగా సొంత నియోజకవర్గమైన నగరి నియోజకవర్గంలోని ముఖ్యమైన వైసీపీ నేతల
అధికారాన్ని బట్టి, పదవులను బట్టి పార్టీలు మారుతూ ప్రజాతీర్పును నీరుగారుస్తున్న రాజకీయ నాయకుల నెత్తిన సుప్రీంకోర్టు సమ్మెట పోటు పొడిచింది. ఎన్నికల్లో గెలిచాక పార్టీలు మారే వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలయ్యే ఫిర్యాదులను సభాప�
భారతీయ జనతా పార్టీ(BJP)కొత్త రథసారథిగా ఇవాళ(జనవరి-20,2020)జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏడు నెలల తర్వాత నడ్డా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. 2014 జులై నుంచి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అమి�
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంగళవారం రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే.. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మురుగేశ్ నిరానీను క్యాబినెట్‌లోకి తీసుకోవాలంటూ లింగాయత్ సీర్ వచనానంద స్వామి సూచించాడు. ఒకవేళ తీసుకోకపోయినట్ల�
బాబు..దమ్ము..ధైర్యం ఉందా ? ఉంటే రోడ్డుపైకి రా…తాము టచ్ చేయాలని అనుకుంటే..లింగమనేని గెస్ట్ హౌస్‌లో ఒక్క గంట సేపు కూడా ఉండవు..రైతుల ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు.. బాబు, లోకేష్ స్క్రిప్ట్ ప్రకారం కళా వెంకట్ రావు, ఇతర నేతలు మాట్లాడుతున్నారు.. బ�