-
Home » MLC 2025
MLC 2025
మేజర్ లీగ్ క్రికెట్ 2025 విజేతగా ముంబై.. అదరగొట్టిన క్వింటన్ డికాక్, ట్రెంట్ బౌల్ట్..
మేజర్ లీగ్ క్రికెట్ 2025 విజేతగా ఎంఐ న్యూయార్క్ విజేతగా నిలిచింది.
ఎంఐ న్యూయార్క్‌ను గెలిపించిన ట్రెంట్ బౌల్ట్.. ఎలిమినేటర్‌లో శాన్ ఫ్రాన్సిస్కో ఓటమి..
మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది.
మాక్స్వెల్కి వరుణ సాయం.. మేజర్ లీగ్ క్రికెట్లో ఫైనల్‌కు వాషింగ్టన్..
మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్లో ఫైనల్‌కు చేరుకున్న తొలి జట్టుగా వాషింగ్టన్ ఫ్రీడమ్ నిలిచింది.
స్పాట్ ఫిక్సింగ్..! ఒకే జట్టు పై రెండు సార్లు విచిత్ర రీతిలో ట్రెంట్ బౌల్ట్ రనౌట్.. వీడియో వైరల్..
టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విచిత్ర రీతిలో రనౌట్ అయ్యాడు ట్రెంట్ బౌల్ట్.
చరిత్ర సృష్టించిన ఫాఫ్ డుప్లెసిస్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడు ఇతడే.. ఎవ్వరి వల్ల కాలేదు..
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు.
డుప్లెసిస్ విధ్వంసకర శతకం.. ముంబై పై సూపర్ కింగ్స్ విజయం..
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ దూసుకుపోతుంది.
కొడుకు కోసం వాటర్ బాయ్‌గా మారిన రికీ పాంటింగ్.. తండ్రి బాటలో జూనియర్ పాంటింగ్.. వీడియో వైరల్
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 నెట్ సెషన్ సందర్భంగా తీసిన ఈ తండ్రీకొడుకుల వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.
కీరన్ పొలార్డ్ మెరుపులు.. సియాటెల్పై న్యూయార్క్ విజయం..
మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నీలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
మాక్స్వెల్ విధ్వంసకర శతకం.. రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ ల సరసన.. ఒకే ఒక్క ఆసీస్ ఆటగాడు..
టీ20 క్రికెట్లో గ్లెన్ మాక్స్వెల్ అరుదైన ఘనత సాధించాడు.
మాక్స్వెల్ ఆ కొట్టుడు ఏంది.. తొలి 15 బంతుల్లో 11 పరుగులే కానీ.. తరువాతి 34 బంతుల్లో 13 సిక్సర్లు..
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు.