Home » Mohammed Shami
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ ఆరంభానికి ముందే గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద షాక్ తగిలింది.
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని, కెప్టెన్ రోహిత్ శర్మ పెను విధ్వంసకర ప్లేయర్ అని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు.
టీమ్ఇండియాకు వరుస షాకులు తగులుతున్నాయి.
బీసీసీఐ తొలి రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కని సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా స్టార్ పేసర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత ఫాస్ట్ బౌలర్ షమీ గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకూ దూరమైన విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రతిష్టాత్మక అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.
ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీస్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం ప్రకటించింది.
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది