MOSQUE

    మసీదులో హిందూ వివాహం జరిపిన ముస్లింలు

    January 5, 2020 / 11:50 AM IST

    మతాలకు అతీతంగా జరిగిన ఈ పెళ్లి ఆ జిల్లాకే కాదు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. కేరళలోని అలప్పుఝా ప్రాంతంలోని మసీదులో ఇద్దరు హిందూ మతస్థులు ముస్లిం వ్యక్తుల ఏర్పాట్లతో జరిగిన వివాహంతో ఒకటయ్యారు. వేదికగానే కాదు.. మహిళ తరపు ఆర్థికంగానూ సాయం చ�

    4నెలల తర్వాత తెరుచుకున్న శ్రీనగర్ జామియా మసీదు

    December 18, 2019 / 03:17 PM IST

    శ్రీనగర్ లోని చారిత్రాత్మక జామియా మసీదు బుధవారం తెరుచుకుంది. ఆగస్ట్‌ 5వ తేదీన జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించిన  తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మసీదును మూసివేశారు. మసీదు లోకి ప్రవేశించే అన్ని ద్వారాల వద్ద వద

    దేశంలో కొత్తగా మందిరాలు, మసీదులు అవసరం లేదు

    November 10, 2019 / 02:13 AM IST

    అయోధ్య విషయంలో సంచలన తీర్పు వచ్చిన క్రమంలో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం రామ జన్మ భూమి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తగా ఆలయాలు, మసీదులు, చర్చ్‌లు, గురుద్వారా నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో పూజలు, ప్రార్థన

    రామజన్మభూమిలోనే రామాలయం : అయోధ్య తీర్పులో కీలక అంశాలు ఇవే

    November 9, 2019 / 12:03 PM IST

    యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని  రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం �

    బిగ్ బ్రేకింగ్ : అయోధ్య కేసులో రేపే సుప్రీం తీర్పు

    November 8, 2019 / 03:49 PM IST

    అయోధ్యలో వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు శనివారం(నవంబర్-9,2019)తీర్పు ఇవ్వనుంది. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పటి నుండి దశాబ్దాల అనిశ్చితికి సుప్రీం ముగింపు పలికింది. తీర్పు సందర్భంగా ఇవాళ(నవంబర్-8,2019)ఉదయం భ

    మసీదు దగ్గర భారీ పేలుడు : ముగ్గురు మృతి

    August 25, 2019 / 03:25 AM IST

    ఇరాక్ లో డాయిష్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షియాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మసీద్ దగ్గర బైక్ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 34 మంది

    న్యూజిలాండ్ కాల్పులు : ఐదుగురు ఇండియన్స్ మృతి

    March 17, 2019 / 02:02 AM IST

    తమ వారు క్షేమంగా ఉంటారని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. న్యూజిలాండ్‌ క్రెస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో ఉన్మాదుడు జరిపిన కాల్పుల్లో గల్లంతైన భారతీయుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో మహబూబ్ ఖోఖార్, రమీజ్ వోరా, అరీఫ్ వోరా, అన్సీ అలీబావా, ఖాద

    న్యూజిలాండ్ కిరాతకుడి ఉన్మాదం : 50 మంది చంపి.. కోర్టులో నవ్వుతున్నాడు

    March 16, 2019 / 06:02 AM IST

    న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలోని ఆలన్ నూర్, లిన్ వుడ్ మసీదుల్లో మారణ హోమం సృష్టించిన దుండగుడు బ్రెంటన్ టారంట్ కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. నిందితుడు బెయిల్ ఇవ్వాలని కోరలేదు. దీనితో కోర్టు విచారణ నిమిత్తం ఏప్రిల్ 5 వరకు రి�

    ఊహించని ఉగ్రదాడి : న్యూజిలాండ్ నరమేధాన్ని.. కిరాతకుడు లైవ్ ఇచ్చాడు

    March 15, 2019 / 09:26 AM IST

    న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�

    న్యూజిలాండ్ కాల్పుల్లో 40కి పెరిగిన మృతులు

    March 15, 2019 / 07:34 AM IST

    న్యూజిలాండ్ లో దుండగుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్య 40కి చేరింది. క్రైస్ట్ చర్చ్ నగరంలోని 2 మసీదుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

10TV Telugu News